Dakamarri is a Village in Bheemunipatnam Mandal in Visakhapatanam District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 41 KM towards North from District head quarters Vishakhapatnam. 14 KM from Bheemunipatnam. 614 KM from State capital Hyderabad
దాకమర్రి గ్రామం భీమునిపట్నంమండలం , విశాఖపట్నం జిల్లాలో ఓ గ్రామం. మా గ్రామం గురించి చెప్పాలంటే...
మా ఆవాస గ్రామాలు :
1 దాకమర్రి 2 నీలయమ్మ సత్రం 3 కాళ్ళ వారి కల్లాలు 4 దాసరి పేట 5 బుగత వారి కల్లాలు 6 అల్లు పేట 7 ముద్దాడ పేట 8 మీసాల పేట (రెల్లి పేట).
ఇవన్ని దాకమర్రిలో అంతర్బాగమే.
1 దాకమర్రి :
దాకమర్రి పంచాయితీ మొత్తానికి ప్రదానమైన ఊరు. ఇక్కడే పంచాయితీ ఆఫీస్, పైడితల్లి అమ్మ వారి గుడి ,లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి (LVN)ఆలయం, ఆంజనేయస్వామి గుడి ,రామాలయం , రాజ్యలక్ష్మి తల్లి గుడి ఉన్నాయి. ఇక్కడ దాకమర్రి M.P.P.E.P స్కూల్ ఉంది. దీనిలోనే ఊరిలో పిల్లలు ప్రాదమిక విద్యను అభ్యసిస్తున్నారు.పశువుల ఆసుపత్రిలో గ్రామంలోని పశువుల అన్నింటికీ వైద్య సదుపాయం ఉంది.అలాగే పంచాయితీ మొత్తానికి ఎవరికి అనారోగ్యం కలిగిన R.M.P డాక్టర్ గెద్ద చిరంజీవి గారు 24/7 అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్ని కులాల ప్రజలు నివసిస్తున్నారు.రెండు రైస్ మిల్లులు , దాకమర్రి గ్రామ మొత్తానికి నీటి సరఫరా కొరకు ట్యాంక్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం క్రింద వీధి , మద్య వీధి (రాజ వీధి) , పై వీధి (సతకం) , BC కోలని , SC కోలనిలు ఉన్నాయి.
2 నీలయమ్మ సత్రం :
NH 43 నుండి దాకమర్రికి రోడ్ పై ఉన్నది. నీలయమ్మ సత్రంలో శ్రీ కాకర్ల పూడి నీలయమ్మ ఇక్కడ రోడ్ ప్రక్కన ఒక సత్రం నిర్మించి దాని ద్వారా బాటసారులకు (ప్రయాణికులకు) నీళ్ళు , వసతి ఏర్పాటు చేసింది. ఆమె పేరు పై ఈ సెంటర్ కు నీలయమ్మ సత్రం అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ సత్రం దేవాదాయశాఖ వారి అద్వర్యంలో ఉంది. దాకమర్రికి విశాఖపట్నం , విజయనగరం , తగరపువలస నుండి రావాలన్న , వెళ్ళాలన్న నీలయమ్మ సత్రం నుండి బస్సులు , ఆటోలు ఉంటాయి.
3 కాళ్ళ వారి కల్లాలు :
దాకమర్రిలోని కాళ్ళ వారిలో అప్పట్లో రెండు కుటుంబాలు పంట పొలాలకు దగ్గర ఇల్లు కట్టుకోవాలని తమ పంట పొలాల్లో (కల్లాలు) ఇల్లు నిర్మించుకొని వున్నారు. తరాలు గడిచిన తదుపరి 40 కుటుంబాల నివసిస్తున్నాయి.
4 దాసరి పేట :
శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారిని వైష్ణవ భక్తి గీతాలతో భక్తి ప్రచారం చేసే దాసుర్లు తమకు రాజులు ఇచ్చిన ఈనాం భూములలో ఇల్లు నిర్మించుకొని 100 కుటుంబాలు ఉండేవి.దాసుర్లు ఉన్న ఊరు కనుక దాసరి పేట అని పేరు వచ్చింది.కాలక్రమేణ వారు జీవనాదారం కోసం S కోటకు వలస వెళ్ళి పోయినా ప్రస్తుతం ఇక్కడ మోదవలస నుండి తాలాడ వారి కుటుంబం , కనకల వారి కుటుంబం , దాకమర్రి నుండి ఎచ్చర్ల వారి కుటుంబాలు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నారు.
5 బుగత వారి కల్లాలు :
బుగత వారి కుటుంబాలు కొన్ని నివసిస్తున్నాయి. ఇక్కడ దాకమర్రి గ్రామంలోని రంగుభుక్త వారి కుటుంబాలు కొన్ని ఇక్కడకు వచ్చి ఇల్లు నిర్మించుకొని వారే బుగత వారిని పోలిపిల్లి గ్రామం నుండి రప్పించి సుమారు 40 కుటుంబాలు ; బుగత ,రంగుభుక్త కుటుంబాలు నివసిస్తున్నాయి.
6 అల్లు పేట :
దాకమర్రి గ్రామంలో ముద్దాడ పేటలో నివసించే యాదవులు ఇక్కడ తమ భూములలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అల్లు ఇంటి పేరు వలన అల్లు పేట అని పేరు వచ్చింది.
7 ముద్దాడ పేట :
NH 43 ని ఆనుకోని ముద్దాడ పేట గ్రామం ఉంది. ఇక్కడ యాదవులు నివసిస్తున్నారు. దాకమర్రి యాదవులు ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్నారు. ముద్దాడ ఇంటి పేరు వలన ఆ పేరు వచ్చింది.
8 మీసాల పేట (రెల్లి పేట) :
ఇక్కడ రెల్లి కులస్తులు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. మామిడి / జీడి తోటలను వేసవి కాలంలో కాపు కాసి పళ్ళను అమ్మడం, మిగిలిన సమయంలో కూలి పని , వ్యవసాయం చేస్తుంటారు.
దాకమర్రిలో వ్యవసాయనికి చెరువులే ఆధారం.
దాకమర్రిలో మొత్తం చెరువులు :
1 ఇల్లం దేవి చెరువు
2 కోమటి చెరువు
3 కొత్త చెరువు
4 అంకుశాని చెరువు
5 రామినేని చెరువు
6 నారాయణ చెరువు
7 మందుసాని చెరువు
8 మోకరవాని చెరువు
9 శ్రీలంక చెరువు
10 సీతయ్య చెరువు
11 రామయ్య చెరువు
12 సుడి చెరువు
13 గెడ్డ కట్టు చెరువు
14 తమయ్య కోనేరు
ఇప్పటివరకు దాకమర్రి సర్పంచ్ లు :
చెల్లూరి రంగారావు
పెంటపల్లి చిట్టిబాబు
చెల్లూరి క్రిష్ణ
కనకల పైడితల్లి
చెల్లూరి సదనందరావు
ఇప్పటివరకు దాకమర్రి M.P.T.C లు :
చెల్లూరి పైడప్పడు
చెల్లూరి వెంకటరావు ( చిన్నబాబు )
చెల్లూరి పైడప్పడు
బుగత గౌరి
చెల్లూరి నగేష్ ( ప్రస్తుతం )
దాకమర్రి గ్రామం భీమునిపట్నంమండలం , విశాఖపట్నం జిల్లాలో ఓ గ్రామం. మా గ్రామం గురించి చెప్పాలంటే...
జనాభా మొత్తం 5,059 - పురుషుల సంఖ్య 2,614 - స్త్రీల సంఖ్య 2,445 - గృహాల సంఖ్య1,067
ఉన్న ఊరు మా ఊరి ప్రజలు ముఖ్య ఆధారం వ్యవసాయం : కూలి పని. కానీ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది.మా ఆవాస గ్రామాలు :

అల్లు అప్పలనాయుడు
చెల్లూరి పైడప్పడు ( ప్రస్తుతం )
చెల్లూరి పైడప్పడు ( ప్రస్తుతం )
ఇప్పటివరకు దాకమర్రి M.P.T.C లు :
చెల్లూరి పైడప్పడు
చెల్లూరి వెంకటరావు ( చిన్నబాబు )
చెల్లూరి పైడప్పడు
బుగత గౌరి
చెల్లూరి నగేష్ ( ప్రస్తుతం )
Dakamarri Pin code is 531162 and postal head office is Chittivalasa .
Revidi ( 4 KM ) are the nearby Villages to Dakamarri. Dakamarri is surrounded by Anandapuram Mandal towards South , Bhoghapuram Mandal towards East , Bheemunipatnam Mandal towards South , Denkada Mandal towards North .
Bheemunipatnam , Vizianagaram , Visakhapatnam , Anakapalle are the nearby Cities to Dakamarri.
This Place is in the border of the Visakhapatanam District and Vizianagaram District. Vizianagaram District Bhoghapuram is East towards this place . It is near to bay of bengal. There is a chance of humidity in the weather.
OverView of Dakamarri
IS is a great place with different cultress and religions..here main occupation of the people is farming.........it a place u have the all the requirements .and population around 1000 and the people who stay in this village r respectble and respected.it has a good transport facility.and recently found in the village a temple which was built ed in 10 th centuary and article return in the stone .the god sri vallabha narayana swammy murthi temple.great to watch the temple and the village....had a facility of school for nursery and high school
No comments:
Post a Comment